మహిళపై చిత్రం శ్రీను భార్య దాడి

తాను రెండో పెళ్లి చేసుకోలేదని చిత్రం శ్రీను కోర్టుకు తెలిపారు. తాను ఉమామహేశ్వరితో కలిసి ఉండడానికి సిద్ధంగానే ఉన్నానని చిత్రం శ్రీను కోర్టుకు తెలిపినట్లు ఆయన తరఫు న్యాయవాది మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే తన భర్త చిత్రం శ్రీను అబద్ధాలు ఆడుతున్నాడని, రెండో భార్యను తన వెంట తెచ్చుకున్నాడని ఉమామహేశ్వరి ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications