జగన్ ను సిఎం చేయండి: రాజశేఖర్

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది తమ అభిప్రాయం మాత్రమే కాదని, కోట్లాది ప్రజల హృదయ ఘోష అని వారన్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదని జీవిత అన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆమె పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వారు ఇంతకు ముందు కూడా పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు వారు ఓ లేఖ కూడా రాశారు.












Click it and Unblock the Notifications