ఆ వ్యాఖ్యలతో జగన్ కు చేటు: టిజి

ముఖ్యమంత్రి వ్యవహారంపై ఎవరూ మాట్లాడవద్దని, ముఖ్యమంత్రి వ్యవహారంపై అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. దీనిపై అంబటి రాంబాబు కేశవరావుపై తీవ్రంగా మండిపడ్డారు. అధిష్ఠాన వర్గానికి సంబంధించిన ఆదేశాలు కేశవరావుకు వర్తించవా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications