కోర్టులో కుప్పకూలిన అహుజా

అహుజా కోర్టులోకి నడిచి వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. దీంతో కానిస్టేబుళ్ల సాయంతో కోర్టులోకి నడిచి వెళ్లాడు. అతన్ని బెంచీపై కూర్చోబెట్టారు. అతను అక్కడే పడుకున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది సమీర్ నాగ్రే కోర్టును కోరారు. అహుజాకు వెంటనే చికిత్స అందించాలని, ఆ తర్వాత జెజె ఆస్పత్రికి తరలించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. విచారణను కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications