డిఎస్ టెలీ కాన్ఫరెన్స్ రసాభాస

ఖమ్మం జిల్లాలోనూ అదే పరిస్థితి ఎదురైంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే తాము ప్రజల్లోకి వెళ్లలేమని వరంగల్, నెల్లూరు జిల్లాల టెలీ కాన్ఫరెన్స్ల్ లో నేతలు డిఎస్ తో చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేమని వారు తెగేసి చెప్పారు.












Click it and Unblock the Notifications