జగన్ వర్గానికి హర్షకుమార్ హెచ్చరిక

జగన్ మద్దతుదారులు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసులో అనుభవంతోనే పదవులు వస్తాయని గుర్తించాలని ఆయన అన్నారు. బెదిరింపులు మాని పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని గౌరవించాలని ఆయన జగన్ మద్దతుదారులను డిమాండ్ చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే మనుగడ ఉండదని అంటున్నవారు రాజీనామాలు చేసి తిరిగి గెలవాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications