హైదరాబాద్ లో మేజర్ సూరి భౌతిక కాయం

సూరి బందిపొరాలో ఏడాది క్రితం విధుల్లో చేరారు. ఆయనకు భార్య పల్లవి, తల్లి గిరిజ ఉన్నారు. ఆయన నిరుడు ఆగస్టులో పల్లవిని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 5వ తేదీన భార్యతో కలిసి ఆయన తన జన్మదినాన్ని జరుపుకోవాల్సి ఉంది. సూరి 8 ఏళ్ల క్రితం సైన్యంలో చేరారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆగస్టు 28వ తేదీన తన వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. పల్లవితో పాటు ఆయన సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీకి వెళ్లారు.












Click it and Unblock the Notifications