స్నేహపై ఆకతాయి దుష్ప్రవర్తన

అభిమానుల మధ్య చిక్కుకుపోయిన స్నేహ నడుముపై ఓ వ్యక్తి చేయి వేశాడు. ఆమెకు కోపం వచ్చి ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విచారణలో ఆ వ్యక్తి ఓ సంస్థకు చెందిన మేనేజర్ సురేష్ కుమార్ (34) గా తేలింది.












Click it and Unblock the Notifications