జగన్ కోసం ఎమ్మెల్యేల తిరుగుబాటు?

హర్షకుమార్ పై కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. హర్షకుమార్ చెప్తే వినే స్థితిలో తాము లేమని ఆయన అన్నారు. హర్షకుమార్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన అన్నారు. హర్షకుమార్ పై రాజోలు శాసనసభ్యుడు రాపాక కూడా ధ్వజమెత్తారు. దమ్ములుంటే హర్షకుమార్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన అన్నారు. దీన్నిబట్టి జగన్ సూచన మేరకే కొంత మంది శాసనసభ్యులు స్వరం పెంచుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications