'మహా' పోటీకి కళావతి దూరం

బేబీతాయి భర్త ఛతర్ సింగ్ 2007లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించడంతో కళావతి వెలుగులోకి వచ్చింది. ఆమె శనివారం అనారోగ్యంతో అస్పత్రి పాలైంది. అయినా అంబులెన్స్ లో తీసుకొచ్చి ఆమె చేత సమితి నామినేషన్ వేయించింది. ఆమె ఇంతకు ముందు పోటీకి అయిష్టతను వ్యక్తం చేసింది. ప్రస్తుత మార్పుపై మాట్లడడానికి కళావతి అందుబాటులో లేదు.












Click it and Unblock the Notifications