సెక్స్ పాఠాలు చెప్పలేదు: కిరస్టన్

తన కుటుంబం, తాను ఆ వార్తకు బాధపడ్డామని ఆయన చెప్పారు. తాను అటువంటి పని ఎప్పుడూ చేయలేదని, అటువంటి ఇక ముందు కూడా చేయబోనని, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని తాను జట్టును గానీ ఆటగాడిని గానీ ప్రోత్సహించలేదని ఆయన వివరించారు. అటువంటి పని చేయడం తన మత, నైతిక విలువలకు విరుద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications