ఐరోపా దేశాలకు లాడెన్ హెచ్చరిక

తాము ఎక్కువగా అడగడం లేదని, సాధ్యం కాని డిమాండ్ పెట్టడం లేదని, ఐరోపా దేశాలు అణచివేతకు స్వస్తి చెప్పి బలగాలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అమెరికా బలగాలు త్వరలోనే అఫ్గానిస్తాన్ నుంచి తప్పుకుంటాయని ఆయన అన్నారు. నాటో మిత్ర దేశాలను ముంచి ఆ బలగాలు తప్పుకుంటాయని ఆయన అన్నారు. అప్పుడు ఐరోపాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications