వైయస్ జగన్ నేర్చుకోవాలి: విహెచ్

సోనియా చిత్రపటాన్ని ముక్కలు చేసిన ఘటనపై 48 గంటలైనా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, సోనియా గాంధీ శిష్యుడిగా, కాంగ్రెసు సైనికుడిగా 48 గంటలు మౌనవ్రతం పాటిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications