సిఎల్పీ సమావేశం అక్కర్లేదు: బొత్సా

ముఖ్యమంత్రిని కాంగ్రెసు చరిత్రలో సిఎల్పీ ఏ రోజు కూడా ఎన్నుకోలేదని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి మంగళవారం వరంగల్ అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకే సిఎల్పీ నేతను ఎన్నుకుంటున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా అధిష్టానం ఆదేశాల మేరకే ఎన్నుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications