టిడిపి రాష్ట్ర కార్యవర్గం ఇదే

రెగ్యులర్ సభ్యులుగా చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయు డు, అశోకగజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తి, నాగం జనార్దన్‌రెడ్డి, ఉమా మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, రమేష్ రాథోడ్, జాహెద్ ఆలీఖాన్, భీంసేన్‌ల ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభలలో పార్టీ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, మైసూరారెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్ష నేత దాడి వీరభద్రరావు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యే వారి నుంచి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డిని పొలిట్‌బ్యూరోలోకి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తీసుకున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications