లేకుంటే వెళ్లిపోవచ్చు: రోశయ్య

రాష్ట్ర కాంగ్రెసులో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడ్ని చేయవద్దని, తండ్రి పోయిన దుఖ్కంలో ఉన్న జగన్ ను ఇలాంటి విషయాల్లోకి లాగవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. జగన్ కు ప్రత్యేక వర్గం ఉందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications