బాబుకు సీతా దయాకర్ షాక్

తెలుగు మహిళ అధ్యక్ష పదవిని నిర్వహించిన వారెవరూ ఎక్కువ కాలం పార్టీలో కొనసాగరనే సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీలో పెద్ద సమస్యగా మారినట్లు భావిస్తున్నారు. తెలుగు మహిళగా పని చేసిన శారద, జయప్రద, రోజా పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పదవిని చేపట్టేందుకు సీతా దయాకర్ రెడ్డి సిద్ధంగా లేరని చెబుతున్నారు. కాగా, ఆ పదవిపై ఆశ పెట్టుకున్న కవిత అసమ్మతి గళం వినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications