తెలియకుండా సంతకం చేశా: శంకర్ రావు

జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చేస్తున్న రగడ మంచిది కాదని శంకర రావు అన్నారు. అది జగన్ కే నష్టం కలిగిస్తుందని ఆయన చెప్పారు. గొడవ చేస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మశాంతికి భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. వ్యవహారం పార్టీ అధిష్టానం చేతిలో ఉంది కాబట్టి ఎవరూ మాట్లాడకపోవడం మంచిదని ఆయన అన్నారు. అధిష్ఠానం చేతిలోకి వ్యవహారం వెళ్లిపోయిన తర్వాత తాను ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications