విహెచ్ లాంటి వాళ్లని ఆ దేవుడు కూడా క్షమించడు -సబిత ఇంద్రా రెడ్డి

ఇలా మాట్లాడే వారు గడప గడప తొక్కండి. ఒక్కో కుటుంబాన్ని అడగండి. రాష్ట్రమంతా వైయస్ ను ఎలా దేవులాగా కొలుస్తున్నారో అర్థమవుతుందని సలహా ఇచ్చారు. పార్టీ సీనియర్లు హుందాగా, ప్రయోజనకరంగా మాట్లాడాలి కానీ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు అన్నారు.












Click it and Unblock the Notifications