బెయిల్ కోసం 'సత్యం' రాజు పిటీషన్

కాలేయానికి సంబంధించిన హెపటైటిస్-సీ వ్యాధితో బాధపడుతున్న తనకు పరిశుభ్రమైన వాతావరణంలో 24 గంటలు వైధ్యుల పర్యవేక్షనలో చికిత్స అవసరమని నిమ్స్ వైధ్యులు తేల్చారని అందువల్ల కుటుంబసభ్యుల పర్యవేక్షణలో తనని వుంచాల్సిన అవసరం వుందని, జైలులో లేకపోయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అనారోగ్యంతో బాధపడుతున్న తాను సాక్షాలను తారుమారు చేసే వీలు లేదని, కనుక దయుంచి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని తన అభ్యర్థనలో పేర్కన్నారు. కాగా ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications