ఎమ్మల్యేలకు డి శ్రీనివాస్ హెచ్చరిక

అలాగే రాజీనామాలు చేస్తామని ఎవరూ మాట్లాడవద్దు. పార్టీ మద్దతుతోనే ప్రతివారూ గెలిచారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజీనామాలతో పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. పార్టీ వాదులెవరూ ఇటువంటి చర్యలతో మంచి వాతావరణాన్ని చెడగొట్టరు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు. సీఎం అభ్యర్థి విషయంలో ఎవరు మాట్లాడినా అధిష్ఠానం సీరియస్‌గా పరిగణిస్తుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ. విధానాలు, నియమాలకు అనుగుణంగా పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. ఎన్ని సమస్యలు ఎదురైనా బహిరంగంగా వ్యాఖ్యానించరాదు. అందుకు నేనే ఉదాహరణ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications