పోటెత్తుతున్న కృష్ణమ్మ తల్లి

గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెనాలి డివిజన్ లోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా జిల్లాకు వరద ప్రమాదం తీవ్రంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండి వరదలు పోటెత్తుతున్నాియ. తాండూరులోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇబ్రాహీం పట్నంలో ఇళ్లు కూలిపోయాయి.












Click it and Unblock the Notifications