వరద నీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే
గుంటూరు : జిల్లాలో వరద ఉధృతి పెరగడంతో అచ్చంపేట మండలం తాడ్వాయి వద్ద వరదనీటిలో పెదకూర పాడు ఎమ్మెల్యే శ్రీధర్ చిక్కుకున్నాడు. అయితే ఈ ప్రవాహం పెరగడం వల్ల ఎమ్మెల్యేను రక్షించేందుకు ఆటంకంగా మారిందని స్థానికులు వివరించారు.












Click it and Unblock the Notifications