సేవా దృక్పథంతో రండి: చంద్రబాబు నాయుడు

అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దొంగ తనాల నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన ప్రధాని మన్మోహన్ ను కోరారు. అనంతరం ఆయన గుంటూరు, కృష్ణా, నల్లగొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు బయలు దేరి వెళ్లారు. ఆదివారంనాడు ఆయన కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.












Click it and Unblock the Notifications