వరద గుప్పిట్లో గుంటూరు, నల్లగొండ

నల్లగొండ జిల్లాలోని ఏడు మండలాల్లోని 32 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. పులిచింతల సమీపంలోని మేళ్లచెర్వు మండలంలోని 8 గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 24,776 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లిలో గల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నీట మునిగింది.












Click it and Unblock the Notifications