ఆసీస్ లో జాతి వివక్ష తిట్లు: దేహ శుద్ధి

భారతీయులు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారని, వారు ఈ దాడిలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 25, 42 ఏళ్ల వయస్సు గల ఈ ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో నార్తర్న్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు వారు చెప్పారు. ఈ సంఘటనపై ఏ విధమైన కేసు నమోదు కాలేదు. గాయపడిన వ్యక్తులు ఆరోపణలు చేయలేదని ఇన్ స్పెక్టర్ డోనీ చెప్పారు. తమకు ఫిర్యాదు అందలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications