బాధితుల్ని అదుకుంటాం: సోనియా

విజయవాడలో మరోసారి వరద పరిస్థితిని అంచనా వేసి అవసరమైన మేరకు ప్రజలను ఖాళీ చేయించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వరద ప్రమాదం నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని ఆమె హామీ ఇచ్చారు. కరకట్టలను మరోసారి తనిఖీ చేసి బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆమె సూచించారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రంలోని బళ్లారికి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications