హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ

సోనియా వెంట ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వెళ్తారు. రెండు జిల్లాల్లో ఆమె 45 నిమిషాల పాటు సందర్శిస్తారు. అనంతరం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications