కృష్ణా నదిలో నలుగురు గల్లంతు

ఇదిలా ఉంటే, నాగాయలంక మండలం ఎదురుమొండి ఉప్పుకట్టకు గండి పడింది. దీంతో 12 గ్రామాలు జలమయం అయ్యాయి. కృష్ణా నది కరకట్టల వద్ద వరద ఉధృతి తగ్గడం లేదు. మరో 24 గంటల పాటు అదే స్థాయిలో వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. కరకట్టలు తెగే ప్రమాదం ఉన్న చోట్ల మరమ్మతులు చేపట్టారు. కరకట్టను ఆనుకుని ఉన్న గ్రామాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications