కరకట్టకు గండి: ముంచుతున్న నీరు

హంసల దీవి వద్ద కరకట్ట బలహీనపడింది. దీనికి గండి ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే మరమ్మతుకు ఆదేశించారు. అమరావతి మండలంలోని 30 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లోని గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. కోడూరు, భట్టిప్రోలు మండలాలను కూడా వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. అమరావతిలో వరద తగ్గు ముఖం పట్టింది. అడుగు మేర నీరు తగ్గుముఖం పట్టింది. అరవిందవారథిపై నుంచి ఇంకా నీరు పారుతూనే ఉంది.












Click it and Unblock the Notifications