రోశయ్యను కలిసిన జూ ఎన్టీఆర్

తన తాత స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా బాధితులను ఆదుకున్నారని, ఆయన అడుగు జాడల్లో నడిచే వాడిగా తాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. వరద బాధితులను చూడాలని తనకు ఉందని, అయితే ప్రభుత్వం చేపట్టే సహాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని తాను వెళ్లడం లేదని ఆయన చెప్పారు. వరద బాధితులను పరామర్శించడానికి తర్వాత వెళ్తానని ఆయన చెప్పారు. సాటి మానవుడిగా కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications