కోబాడ్ గాంధీ కోసం ఇన్ స్పెక్టర్ హత్య

గాంధీతో పాటు తమ ముగ్గురు నేతలను విడుదల చేస్తేనే ఇందూవర్ ను విడుదల చేస్తామని మావోయిస్టులు షరతు పెట్టారు. ఇందూవర్ హత్యను జార్ఖండ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆర్ కె మాలిక్ ధృవీకరించారు. ఆయన మృతదేహం జంషెడ్ పూర్ - రాంచీ రహదారిపై ఉదయం 9 గంటల ప్రాంతంలో కనిపించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications