'విద్యుత్ ప్రాజెక్టులకు ముప్పు లేదు'

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుదుత్కేంద్రంలో ఉత్పత్తిని వారంలోగా పునరద్ధరిస్తామని అధికారులు చెప్పారు. శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంటే 900 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వారు చెప్పారు. ప్రస్తుతం నీటి మట్టం పూర్తిస్థాయి కన్నా ఎక్కువగా 891 అడుగులు ఉంది. కాగా, శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని, అందుకు కనీసం మూడు నెలలైనా పడుతుందని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications