సహాయం ముమ్మరం చేయండి: సిఎం

వరద తాకిడి ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అందువల్ల వాటి నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో వసతులకు కొరత లేకుండా చూడాలని ఆయన ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications