వరద బాధితులకు జగన్ పరామర్శ

సోమవారంనాడు ఆయన జమ్మలమడుగు, పెద్ద ముడియం మండలాల్లో పర్యటించారు. ఆయన సోమవారం ట్రాక్టర్ పై వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం కూడా అదే ట్రాక్టర్ పై ఆయన పర్యటించారు. జిల్లా కలెక్టర్, అధికారులతో పాటు శాసనసభ్యులు ఆయన వెంట ఉన్నారు. కడప జిల్లాలో దాదాపు 50 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.












Click it and Unblock the Notifications