ప్రభుత్వం విఫలమైంది: చంద్రబాబు

తాను రెండు రోజులు వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించానని, పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన చెప్పారు. వర్షాలు రాకపోతే ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని, అయితే వర్షాలు భారీగా వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికారులు స్పందించలేదని ఆయన విమర్సించారు.












Click it and Unblock the Notifications