ఆస్ట్రేలియాలో భారత వ్యాపారి హత్య

33 ఏళ్ల కుమార్ ఏడాదిగా మిల్దురాలో ఉంటున్నారు. ఇక్కడ లేబర్ కాంట్రాక్టింగ్ కంపైనీని స్థాపించారు. వ్యాపార లావాదేవీలపై మాట్లాడడానికి రెండు వారాల క్రితం ఆయన మిల్దురా లైబ్రరీకి వెళ్లాడని హోమిసైడ్ స్క్వాడ్ రోన్ ఇడ్లెస్ చెప్పారు. అయితే ఆ వ్యవహారం ఎదురు తిరిగి ఉంటుందని ఇడ్లెస్ అంటున్నారు. కుమారు నీలం రంగు కమ్మోడర్ కారు రెండు రోజుల తర్వాత మిల్దుర రైల్వే స్టేషన్ వెలుపల కనిపించింది. అతను అదృశ్యం కావడంతో ఫోన్ ను గానీ బ్యాంకు ఖాతాలను గానీ ఎవరూ ముట్టుకోలేదని ఇడ్లెస్ చెప్పారు.












Click it and Unblock the Notifications