భారతీయుడిలాంటి వ్యక్తిపై కత్తులతో దాడి

పది మంది వ్యక్తులు 28 ఏళ్ల వ్యక్తితో గొడవ పడి, అతన్ని కత్తులతో పొడిచి, తన్ని పడేశారని ఆమె చెప్పారు. ఆ వ్యక్తి దుకాణం వద్ద కూర్చుని ఉండగా వచ్చి వారు అతనిపై దాడి చేశారని డేనియల్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అది మంచి పని కాదని అతను అన్నాడు. బాధితుడ్ని రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో చేర్చారు. అతని ప్రాణానికి ముప్పు లేదని విక్టోరియా పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications