జలదిగ్బంధంలో రేపల్లె పట్టణం

రేపల్లె పట్టణం సమీపంలోని కాలువకు గండి పడే ప్రమాదం ుంది. దీంతో ఇసుక బస్తాలతో కరకట్టను మరింత పటిష్టం చేశారు. పెనుమూడి వద్ద రాకపోకలను అధికారులు నిలిపేశారు. కొల్లిపర మండలం వల్లబాఫురం వద్ద మంగళవారం కొట్టుకుపోయిన స్లూయిజ్ గేటుకు పూర్తి స్థాయిలో మరమ్మతలు చేయలేదు. దీంతో అత్తలూరు గ్రామంలో ఇంకా నీరు ఉంది.












Click it and Unblock the Notifications