భారత సంతతి శాస్త్రవేత్తకు నోబెల్

వారి పరిశోధన జీవిత శాస్త్రీయ అవగాహనకు, వివిధ వ్యాధులను నయం చేసే యాంటిబయోటిక్ మందుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. యోనత్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన నాలుగో మహిళ. 1964లో బ్రిటన్ కు చెందిన డోరొట్టీ క్రోఫుట్ హాడ్కిన్ రసాయన శాస్త్లంలో నోబెల్ బహుమతి పొందారు. రసాయన శాస్త్రంలో నోబెల్ స్వీకరించిన తొలి మహిళ ఈమెనే.












Click it and Unblock the Notifications