సిటీ బ్యాంక్ రూపాయి చెకింగ్ అకౌంట్
సౌకర్యవంతమైన కొత్త ప్రపంచానికి స్వాగతం
మీరు ప్రవాసాంధ్రులైతే, లేదా పని మీద విదేశాలకు వెళ్తున్నట్టయితే ఈ ప్రశ్నలు సర్వ సాధారణం.
ప్రపంచంలో ఎక్కడ నాకు సురక్షితమైన డబ్బు డ్రా చేసే సదుపాయం ఉంది?
హడావుడిగా ఇంటికి డబ్బు పంపాలంటే సురక్షితమైన మార్గమేమిటి?
ఆత్మీయుల కోసం భద్రత గల ఉపాయమేమిటి?
సిటీ బ్యాంక్ రూపాయి చెకింగ్ అకౌంట్ (ఆర్ సిఎ) ఈ ప్రశ్నలకు వివేకవంతమైన జవాబులు ఇస్తోంది.
ఆర్ సిఎ ను భారతదేశంలో కరెంట్/ సేవింగ్స్ అకౌంట్ రూపంలో ఖాతా తెరుచుకోవచ్చు. ఇదెంతో సులభం. మీరు ఎన్నారై అయితే లేదా చెల్లుబాటయ్యే పాస్ పోర్టు ఉంటే, ఏ రకమైన వీసా అయినా ఉంటే మీరు ఎన్ ఆర్ ఇ, లేదా ఎన్ ఆర్ వో రూపాయి చెకింగ్ అకౌంట్ ను కేవలం 1,000 అమెరికన్ డాలర్లతో ప్రారంభించవచ్చు. కొన్ని ఆఫర్లతో 10 ఏళ్ళ పాటు కనీస బ్యాలెన్స్ నుంచి మినహాయింపు. (ఆఫర్ల విషయానికొస్తే: సిటీ బ్యాంక్ ఆర్ సిఎ ఖాతాను నేడే తెరవండి, 5 గ్రాముల వెండి నాణెం ఉచితంగా కానుకగా పొందండి!
ప్రపంచంలో ఎక్కడినుంచైనా సిటీ బ్యాంక్ ఆర్ సిఎ అకౌంట్ ను మీరు నిర్వహించవచ్చు. డిపాజిట్లు చేసుకోవచ్చు, డబ్బు డ్రా చేసుకోవచ్చు. సులభమైన నగదు బట్వాడా, డిమాండ్ డ్రాఫ్ట్, ఇండియాలోని 700 ప్రాంతాలకు డబ్బు బట్వాడా ఇంకా ఎన్నో సదుపాయాలు పొందవచ్చు. మీ అకౌంట్ లో డిపాజిట్ అయిన మొత్తం ఆటోమేటిక్ గా భారతీయ కరెన్సీ అయిన రూపాయి లోకి మారకం చెందుతుంది.
సిటీ బ్యాంక్ ఆర్ సిఎ: ప్రధాన ఆకర్షణలు
మీ ఖాతా ఎన్ ఆర్ ఇ లేదా ఎన్ ఆర్ వో ఖాతా కావచ్చు
ప్రారంభ డిపాజిట్: 1000 డాలర్లు
వార్షిక వడ్డీ రేటు- 3.5%
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లావాదేవీలు జరుపుకోవచ్చు
డిమాండ్ డ్రాఫ్ట్ సదుపాయం, ఇండియాలోని 700 చోట్లకు డెలివరీ
జాయింట్ అకౌంట్ హోల్డర్లకు ఎటిఎం, చెక్ బుక్ సదుపాయం
ఇంకో గొప్ప సదుపాయం: మీ కుటుంబ సభ్యులు భారతదేశంలో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఆ విషయం మీకు కొన్ని నిముషాల్లోనే మెయిల్ ద్వారా ధృవపడుతుంది. మీకు ఇంటర్నేషనల్ ఎటిఎం/ డెబిట్ కార్డు, చెక్ బుక్, మీ ఖాతాలోకి పూర్తి ఆన్ లైన్ యాక్సెస్ లభిస్తాయి. మీ నామినీలకు కూడా ఎటిఎం, డెబిట్ కార్డు, చెక్ బుక్ సదుపాయాలు ఉంటాయి.
సిటీ బ్యాంక్ ఆర్ సిఎ సురక్షితమైన, సులభమైన మార్గం. మీ కుటుంబ సభ్యులు భద్రంగా నగదు డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ద్వారా పెట్టుబడులు పెట్టు కోవచ్చు, చెల్లింపులు చేసుకోవచ్చు. స్వదేశంలో మీరు కట్టవలసిన చెల్లింపులు ఒక్క మెయిల్ తో జరిగిపోతాయి.
స్టాప్ ప్రెస్!!
సిటీ బ్యాంక్ ఆర్ సిఎను నేడే తెరవండి 5 గ్రాముల వెండి నాణేన్ని ఉచితంగా కానుకగా పొందండి!
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications