ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి

అమెరికా అత్యున్నత పదవిని అధిష్ఠించిన తొలి ఆఫ్రికన్ - అమెరికన్ ఒబామా నిరాయుధీకరణకు పిలుపునిచ్చారు. ఆగిపోయిన మధ్య ప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణకు కృషి చేశారు. జనవరిలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది లోగానే అసాధారణమైన అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ దౌత్య కృషి చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications