జమ్మూలో హిజ్బుల్ నేత కాల్చివేత

భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జునేద్ మరణించాడు. మిలిటెంట్ల నుంచి కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించాయి. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకే 56 రైఫిల్, మూడు మాగజీన్లు, రెండు గ్రెనేడ్లు, ఒక ఐఇడిలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications