వరద విరాళాలకు ఎన్నారైల విజ్ఞప్తి

వరద బాధితుల సహాయార్థం విరాళాలను తమ తమకు పంపాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. వరద బాధితులకు మన సంఘీభావం తెలపాల్సిన కీలక సందర్భంలో ఉన్నామని అభిప్రాయపడింది. తాము వసూలు చేసిన విరాళాలను వరద బాధితుల కోసం వాడుతామని చెప్పింది. వరద బాధితుల కోసం ఒక డాలర్ ఇచ్చినా గొప్ప సాయమేనని చెప్పింది.మీ విరాళాలను ఈ కింది యుఆర్ ఎల్ క్లిక్ చేయండి.www.pravasachiranjeevi.org












Click it and Unblock the Notifications