శ్వేత సౌధంలో ఒబామా దీపావళి

శ్వేత సౌధంలో దీపావళి పర్వదినం వేడుకలు జార్జి బుష్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. అయితే ఈ వేడుకల్లో ఆయన ఏనూడూ పాల్గొనలేదు. ఆయన ఉన్నతాధికారులు ఆ వేడుకలు నిర్వహించుకోవడానికి వీలుండేది. అవి ప్రధాన శ్వేతసౌధంలో కూడా జరిగేవి కావు. దానికి కలిపి ఉన్న భవనంలో జరిగేవి. శ్వేతసౌధం ఈస్ట్ రూంలో ఈ వేడుకలు జరగడం ఇదే ప్రథమం. పైగా ఒబామా స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications