కల్వకుంట్ల బూతులరావు: తులసిరెడ్డి

రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టులపై కెసిఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను చెప్పిన బేతాళ మాంత్రికుడు ఎవరో చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు రాళ్లతో కొడతారనే భయంతోనే అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన కెసిఆర్ పై విరుచుకుపడ్డారు. గతంలో ప్రజల విశ్వాసాన్ని కెసిఆర్ కోల్పోయారని, దాన్ని తిరిగి పొందడానికి అసందర్భపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications