Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను ఎస్టీనే :సుమన్ రాధోడ్

Suman Rathod
ఆదిలాబాద్‌ :తాను ఎస్టీనే అని తన ఎస్టీ రిజర్వేషన్‌ రద్దుపై న్యాయపోరాటం చేస్తానని సుమన్‌రాథోడ్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గ సభ్యురాలు సుమన్‌రాథోడ్‌ ఆదివాసీ కాదని ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సారధ్యంలోని విచారణ కమిటీ ప్రకటించింది.రాథోడ్‌ ఎస్టీకాదని బీసీ అని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లాయంత్రాంగం ఈ అంశంపై విచారణ జరిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+