ముగ్గురు దావూద్ అనుచరుల అరెస్టు

వారి నుంచి పోలీసులు పిస్టల్ ను, మూడు రివాల్వర్లను, 21 రౌండ్ల ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆయుధ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పి యుఎస్ ట్యాగ్ తో గన్ లను అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగుళూర్ లో అండర్ వరల్డ్ ప్రపంచానికి సంబంధించి ఇది చిన్నది మాత్రమేనని అంటున్నారు. గత నెల పోలీసులు గన్ రన్నింగ్ రాకెట్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications