షిండే కూతురుకు మోహన్ బాబు ప్రచారం

తనకు షిండేతో 18 ఏళ్ల అనుబంధం ఉందని, ఆ సాన్నిహిత్యంతోనే షిండే కూతురి కోసం ప్రచారం చేశానని ఆయన ఒక ప్రముఖ తెలుగు దినపత్రికతో అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి కూడా చెందినవాడిని కానని ఆయన చెప్పుకున్నారు. తాను 1999లో తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా షిండే తరఫున ప్రచారం చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాల నుంచి తాను ఏమీ ఆశించడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications