కోల్ కత్తా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ వాట్మోర్

కెకెఆర్ తో చేతులు కలపడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి రెండు రోజుల క్రితం వాట్మోర్ రాజీనామా చేశారని, వాట్మోర్ స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. వాట్మోర్ ఇంతకు ముందు శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ జట్లకు కోచ్ గా వ్యవహరించారు. కోచ్ పదవికి పలువురు పోటీ పడినప్పటికీ కెకెఆర్ యాజమాన్యం వాట్మోర్ కే ఓటు వేసింది.












Click it and Unblock the Notifications